ఆలయాల ఆదాయాన్ని కేవలం వాటి నిర్వహణ కోసమే ఉపయోగించాలని, సంక్షేమ నిధులుగా మళ్లించకూడదని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు(జగదీష్ వాసుదేవ్) స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం రూ.246 కోట్ల HR&CE ప్రాజెక్టులను రద్దు చేయడంపై స్పందిస్తూ.. ఆలయాలు దివాలా తీయకుండా కాపాడటానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. దేవాలయాల నిర్వహణ బాధ్యతలు భక్తుల చేతుల్లోనే ఉండాలని నొక్కిచెప్పారు.
వార్తలు
ఆలయాల నిధులపై సీఎం నిర్ణయం.. సద్గురు కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement


