కోనసీమ: అంతర జిల్లాల బైకు దొంగలను అత్యంత చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మంగళవారం సాయంత్రం అభినందించారు. ఈ సందర్భంగా ఈ కేసును ఛేదించిన కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్, సీఐలు, ఎస్సై లు, ఏఎస్సైలు, కానిస్టేబులుతో కూడిన ప్రత్యేక బృందానికి ఎస్పీ నగదు పురస్కారాలను అందజేశారు.
వార్తలు
VIDEO: పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ రాహుల్ మీనా
Advertisement
Advertisement
Advertisement


