హైదరాబాద్: 28°C
వార్తలు

అధికారుల వ్యూహం సక్సెస్.. తోడేళ్ల దాడులకు చెక్

Advertisement

బహరాయిచ్‌లో(UP) 14 మందిని బలితీసుకున్న తోడేళ్ల దాడులకు అటవీ అధికారులు శాస్త్రీయంగా చెక్ పెట్టారు. ఘాఘరా నదీ తీరంలో అక్రమ ఇసుక మైనింగ్, చెరుకు సాగు వల్ల తోడేళ్ల డెన్‌లు దెబ్బతిని అవి జనావాసాల్లోకి వస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమాలను కట్టడి చేసి, స్థానికులు ఆరుబయటకు వెళ్లకుండా 'స్వచ్ఛ భారత్' కింద మరుగుదొడ్లు నిర్మించారు. ఫలితంగా ఏడాదిగా ఒక్క దాడి కూడా జరగలేదు.

Advertisement

Advertisement