NTR: విజయవాడ గుణదల, రామవరప్పాడులో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
విజయవాడలో జోరుగా రేషన్ దందా..!
Advertisement
Advertisement
Advertisement


