హైదరాబాద్: 28°C
వార్తలు

పాలకుర్తిలో పేకాట స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం

Advertisement

JN: పాలకుర్తి మండల కేంద్రంలో పేకాట ఆడుతున్నారనే పక్క సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Advertisement

Advertisement