హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: గంగా నదిపై చికెన్ వండి.. ఆపై!

Advertisement

యూపీ వారణాసిలోని పవిత్ర గంగానదిలో పడవపై చికెన్ వండుతూ, బీరు తాగుతున్న వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులను దీపక్, అజయ్, అరుణ్, అనురాగ్, రాహుల్‌గా గుర్తించి జైలుకు పంపినట్లు దశాస్వమేధ్ ఏసీపీ అతుల్ అంజన్ త్రిపాఠి తెలిపారు. పడవను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Advertisement