క్యాన్సర్, మధుమేహంతో బాధపడుతూ.. 'కారుణ్య మరణం' కోసం ఏళ్లుగా పోరాడుతున్నారు కర్ణాటకకు చెందిన విశ్రాంత టీచర్ కరిబసమ్మ(86). ఒంటరిగా ఉంటున్న ఆమె తాజాగా తన ఇల్లు అమ్మిన రూ.6 లక్షలకు, పెన్షన్ డబ్బులను చేర్చి ‘భారత్ కే వీర్’ ఫండ్‌కు రూ.10 లక్షల భారీ విరాళం ఇచ్చారు. 50 ఏళ్ల క్రితం సైనికుల కోసం ఏదైనా చేయాలని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానని ఎమోషనల్ అయ్యారు.
వార్తలు
కదిలించే గాథ.. ఆమె దాతృత్వానికి దేశం సలాం!
Advertisement
Advertisement
Advertisement


