హైదరాబాద్: 28°C
వార్తలు

E20 పెట్రోల్‌పై ఫేక్ ప్రచారం.. కేంద్రం రియాక్ట్

Advertisement

ఇథనాల్ బ్లెండెడ్(E20) పెట్రోల్ కారణంగా వాహనాలు పాడైపోతున్నాయంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. 'ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పాత ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ సైంటిఫిక్‌గా ఆమోదం పొందింది. ఆయిల్, ఆటోమొబైల్ కంపెనీలు, FTAలతో సమీక్షిస్తున్నాం. E20 వల్ల ఇంజిన్లు ఫెయిలైన పరిస్థితి ఎక్కడా లేదు' అని వివరించింది.

Advertisement

Advertisement