హైదరాబాద్: 28°C
వార్తలు

ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం..?

Advertisement

అన్నమయ్య: మహిళలకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుందని చెప్పారు. ప్రస్తుతం స్త్రీశక్తి పథకం కింద సాధారణ ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉండగా, దానిని ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు విస్తరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

Advertisement

Advertisement