దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్-గోవా, తీర కర్ణాటక, అస్సాం-మేఘాలయ, సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. TG, AP, ఒడిశా, బీహార్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండల తీవ్రత కొనసాగవచ్చని హెచ్చరించింది.
వార్తలు
రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త
Advertisement
Advertisement
Advertisement


