భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ వ్యాపారవేత్త శంఖ్ మిత్రా.. ప్రపంచ కార్పొరేట్ రంగంలో సంచలనంగా మారారు. అమెరికాకు చెందిన ప్రముఖ 'REIT' సంస్థ వెల్‌టవర్ సీఈఓగా ఉన్న ఆయన..2025లో 821 మిలియన్ డాలర్లు (రూ.7,000 కోట్లకు పైగా) విలువైన భారీ పారితోషికాన్ని అందుకున్నారు. దీంతో ప్రపంచంలో అత్యధిక వేతనం పొందిన సీఈఓల జాబితాలో ఎలాన్ మస్క్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు.
వార్తలు
వేతనంలో ఎలాన్ మస్క్‌కు ధీటుగా భారతీయుడు..!
Advertisement
Advertisement
Advertisement


