అంతర్జాతీయంగా ఇంధన రవాణా మార్గాల్లో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఎట్టకేలకు తిరిగి తెరుచుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక అవగాహన ఒప్పందం 'MoU' తర్వాత ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలు పున:ప్రారంభమయ్యాయి. తాజా పరిణామంతో భారత్‌కు ముడిచమురు, ఇతర సరుకులతో వస్తున్న 11 వాణిజ్య నౌకలు సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటేశాయి.
వార్తలు
భారత్‌కు వస్తున్న 11 నౌకలకు లైన్ క్లియర్
Advertisement
Advertisement
Advertisement


