హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రాలు, శానిటరీ ప్యాడ్లు తీయించి మరీ..!

Advertisement

నీట్ రీ-ఎగ్జామ్ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థినుల తనిఖీలపై వివాదం చెలరేగింది. అక్రమాలను అడ్డుకునే పేరుతో భద్రతా సిబ్బంది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా బ్రాలు, శానిటరీ ప్యాడ్లు తీయించి మరీ తనిఖీలు నిర్వహించారని పలువురు విద్యార్థినులు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలంటూ డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Advertisement