దిల్లీలో 'పద్మ' అవార్డుల ప్రదానోత్సవం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం, పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్‌వ్యస్థీకరణ తథ్యమనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
వార్తలు
రాష్ట్రపతితో ప్రధాని భేటీ.. కారణమదే..!
Advertisement
Advertisement
Advertisement


