హైదరాబాద్: 28°C
వార్తలు

'కాలుష్య కారక కంపెనీపై చర్యలు తీసుకోవాలి'

Advertisement

NLG: చిట్యాల మండలం వట్టిమర్తి పరిధిలోని ఎంపీఎల్ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం, నల్లని పొగ, బూడిద వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలుష్యంతో స్థానికులు శ్వాసకోస, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదకర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని బీజేపీ చిట్యాల మండల అధ్యక్షుడు పీకె వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement