భారత ఇంటర్నెట్ రంగంలో ‘ఇన్ఫో ఎడ్జ్’ అధినేత సంజీవ్ బిఖ్‌చందానీ పెట్టుబడులతో సరికొత్త రికార్డు సృష్టించారు. 2007 నుంచి 135 స్టార్టప్‌లలో ఆయన పెట్టిన రూ.4,900 కోట్ల పెట్టుబడి ఇప్పుడు రూ.41,300 కోట్లకు చేరింది. జొమాటో, పాలసీబజార్ వంటి దిగ్గజ కంపెనీల వెనుక ఉన్న ఆయన విజయవంతమైన వ్యాపార వ్యూహాలు ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
వార్తలు
'ఇన్ఫో ఎడ్జ్' అధినేత సరికొత్త రికార్డు..!
Advertisement
Advertisement
Advertisement


