GNTR: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన బూత్ లెవల్ ఆఫీసర్‌కు అవసరమైన సమాచారం, పత్రాలను సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఓటరు SIR ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
వార్తలు
సర్ ప్రక్రియలో పాల్గొన్న మంత్రి లోకేష్
Advertisement
Advertisement
Advertisement


