హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌..!

Advertisement

పీఓకేలో ఆందోళనల వెనుక భారత్ హస్తం ఉందంటూ, నీటి భద్రతపై యుద్ధానికి వెనుకాడబోమంటూ పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. తమ దేశ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పాకిస్థాన్ ఇలాంటి నీచమైన, అవాస్తవ ఆరోపణలు చేస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జయస్‌వాల్‌ మీడియా సమావేశంలో దీటుగా బదులిచ్చారు.

Advertisement

Advertisement