హైదరాబాద్: 28°C
వార్తలు

'పోస్టల్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి'

Advertisement

VZM: పోస్టల్ ఉద్యోగుల టార్గెట్లను ఆపాలని, ఎనిమిదవ వేతన సవరణ సంఘంలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగులను చేర్చాలని AIG DSU డివిజన్ కార్యదర్శి ఉపేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విజయనగరం పోస్టల్ సూపరిండెంట్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్.పి శ్రీనివాస్‌కు అందజేశారు.

Advertisement

Advertisement