హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి అనగానిని కలిసిన జీవీ

Advertisement

PLD: వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 22ఏ జాబితాలో పొరపాటున కొనసాగుతున్న అర్హ భూములను తొలగించాలని, రీ-సర్వేలో ఏర్పడిన లోపాలను సరిదిద్దాలని కోరారు.

Advertisement

Advertisement