హైదరాబాద్: 28°C
వార్తలు

'కేంద్రమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి'

Advertisement

SRPT: నీట్‌ పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే బర్తరఫ్ చేయాలని డీసీసీ అధ్యక్షుడు నర్సయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం తుంగతుర్తిలో వారు మాట్లాడారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకి గుజ్‌కి మద్దతు తెలిపారు.

Advertisement

Advertisement