SKLM: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పరిసర ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని సూచించారు.
వార్తలు
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
Advertisement
Advertisement
Advertisement


