ఐఆర్‌సీటీసీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాను సోమవారం రైల్వేశాఖ ఆమోదించింది. జులై 20 నుంచి ఆయన విధులకు దూరంగా ఉండననున్నారు. ఈ మేరకు తాజాగా స్టాక్ ఎక్సేంజీకి ఐఆర్‌సీటీసీ సమాచారం ఇచ్చింది.
వార్తలు
ఐఆర్‌సీటీసీ సీఎండీ రాజీనామా
Advertisement
Advertisement
Advertisement


