హైదరాబాద్: 28°C
వార్తలు

ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

Advertisement

NZB: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన బి.సుదర్శన్ (సీసీఎస్ క్లూస్ టీమ్), ఎన్.ప్రసాద్ (పోలీస్ కంట్రోల్ రూమ్) లను పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతులతో పోలీసు సిబ్బందిలో ఆనందం వ్యక్తమైంది.

Advertisement

Advertisement