TMCలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్లు రెబల్ వర్గం ప్రకటించిన మరుసటి రోజే, ఆమె తిరుగుబాటు నేతలపై సస్పెన్షన్ వేటు వేయడం సంచలనం సృష్టిస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి, తన మాజీ సన్నిహితుడు ఫిర్హాద్ హకీమ్ సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు.
వార్తలు
ఎమ్మెల్యేలపై మమతా బెనర్జీ వేటు
Advertisement
Advertisement
Advertisement


