VZM: తెర్లాం మండలం పెరుమాళిలోని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్‌లో 7, 8, 9వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం జూన్ 24న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి తెలిపారు. అర్హులైన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో సమయానికి హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
వార్తలు
రేపు ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్ష
Advertisement
Advertisement
Advertisement


