హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: "నిజంగా వారికి సెల్యూట్"

Advertisement

TG: గ్రేటర్ HYD వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల్లో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై సినీనటుడు బ్రహ్మాజీ ప్రశంసలు కురిపించాడు. ఇద్దరు కానిస్టేబుళ్లు వర్షంలో తడుస్తూ మ్యాన్ హోల్ మూతలను సరిచేస్తున్న క్రమంలో ఆయన వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు. విధి నిర్వహణలో వారు చూపుతున్న నిబద్ధతకు ముగ్ధులవుతూ 'నిజంగా వారికి సెల్యూట్' అంటూ బ్రహ్మాజీ తెలిపాడు.

Advertisement

Advertisement