దేశంలో ఈ మధ్య ఇసుక తుఫాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోనూ బలమైన గాలులు, దుమ్ము కారణంగా వాహనాల రాకపోకలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాధారణంగా మే-జూలై మధ్య ఎడారి ప్రాంతాల్లో వచ్చే ఈ తుఫాన్ల వల్ల భారీ వృక్షాలు నేలకూలాయి. రాజస్థాన్‌లో అరగంట పాటు వణికించిన తుఫాన్, ఆపై వర్షం కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
వార్తలు
ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం
Advertisement
Advertisement
Advertisement


