NDL: ఆత్మకూరులో 45 రోజుల ఉచిత కంప్యూటర్, కుట్టు శిక్షణలకు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్. జిలానీ తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారు ఆధార్, ఫోటోలు, మార్కుల జాబితా జిరాక్స్‌లతో రెయిన్బో ఇన్స్టిట్యూట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తామని, వివరాలకు 9030379008 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
వార్తలు
ఉచిత కంప్యూటర్, కుట్టు శిక్షణలకు దరఖాస్తుల ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


