హైదరాబాద్: 28°C
వార్తలు

తాత్కాలిక పద్ధతిలో ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీలు భర్తీ

Advertisement

WNP: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తాత్కాలిక పద్ధతిన ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీలు భర్తీ చేయుచున్నట్లు జోనల్ అధికారి విద్యాలత తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 27న ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో డెమోకు హాజరుకావాలని తెలిపారు. బాలుర పాఠశాల, కళాశాలలో 9 ఖాళీలు, బాలికల పాఠశాలలో 1, డిగ్రీ కళాశాలలో 8 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

Advertisement

Advertisement