హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు నల్గొండ కలెక్టర్ కీలక సూచన

Advertisement

NLG: రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సరైన పంటలను ఎంచుకోవాలని నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.ఈ రోజు కనగల్ మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన విత్తనమేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విత్తన మేళాకు హాజరైన రైతులను ఉద్దేశించి కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడారు.

Advertisement

Advertisement