హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యుత్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి'

Advertisement

BDK: వైటీపీఎస్‌లో కోల్, యాష్ ప్లాంట్ల ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జేఏసీల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఎం.ఏ. వజీర్ మాట్లాడుతూ.. ప్రైవేటు టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రలను ఐక్య ఉద్యమాలతో తిప్పికొడతామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ కన్వీనర్లు శ్రీనివాస్‌రెడ్డి, చందు తెలిపారు.

Advertisement

Advertisement