పుణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ విశాల్ మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. లోహగఢ్ కోటపై కేతన్ మృతి ప్రమాదం కాదని, హత్య అని పోలీసులు తేల్చారు. ఆయనకు కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడితో కలిసి కేతన్‌ను లోయలోకి తోసేసి చంపినట్లు నిర్ధారించారు. ఈ కిరాతకానికి పాల్పడిన నిందితురాలు సియా గోయల్‌తో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
వార్తలు
ప్రియుడి మోజులో పడి.. కాబోయే భర్తను!
Advertisement
Advertisement
Advertisement


