హైదరాబాద్: 28°C
వార్తలు

భర్త అఫైర్ తెగదెంపులవ్వాలని భార్య పూజలు!

Advertisement

TG: HYDలోని సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో ఒక వింత ఘటన జరిగింది. తన భర్తకు వేరే మహిళతో ఉన్న వివాహేతర సంబంధం తెగిపోవాలని ఓ భార్య ఆలయంలో ఫొటోలు, తాడు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసింది. దీనిని గమనించిన ఆలయ సిబ్బంది, భక్తుల్లో ఆందోళన కలగడంతో ఆమెను ప్రశ్నించి, అక్కడి నుండి పంపించారు.

Advertisement

Advertisement