హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 29న వాహనాలకు వేలంపాట

Advertisement

AKP: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 29న పాయకరావుపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఆరు వాహనాలకు బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ వేలంపాటలో పాల్గొనేవారు ముందుగా రూ. 3,000 డిపాజిట్ చెల్లించాలన్నారు. ఆసక్తి గల స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement