హైదరాబాద్: 28°C
వార్తలు

'ఐక్యతతో క్రీడాకారుల సంక్షేమానికి పాటుపడదాం'

Advertisement

KRNL: ఐక్యతతో క్రీడాకారుల సంక్షేమానికి అనునిత్యం పాటు పడదామని ఏపీ ఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా, జిల్లా ఒలంపిక్ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగరత్నమయ్యలు వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఒలంపిక్ డే రన్‌ను క్రీడాజ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు.

Advertisement

Advertisement