కేంద్రం తీసుకువచ్చిన ఆధార్ యాప్ రికార్డులు సృష్టిస్తోంది. యాప్ తీసుకువచ్చిన కేవలం 5 నెలల్లోనే 3.1 కోట్ల మంది ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. దీని ద్వారా 40 లక్షల మంది మొబైల్ నంబర్లు అప్‌డేట్ చేసుకోగా, 8.5 లక్షల మంది చిరునామాలు మార్చుకున్నారు. భారీ వినియోగం ఆధార్ యాప్‌పై ప్రజల్లో విశ్వాసం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
రికార్డులు సృష్టిస్తోన్న ఆధార్ యాప్
Advertisement
Advertisement
Advertisement


