CTR: పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని బెంగళూరులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. నియోజకవర్గంలో పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలని జగన్ సూచించినట్టు ఆయన చెప్పారు.
వార్తలు
జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


