హైదరాబాద్: 28°C
వార్తలు

'మీసేవ కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించాలి'

Advertisement

NZB: ఇందల్వాయి తహశీల్దార్ కార్యాలయంలో మీసేవ ఆపరేటర్లకు ప్రత్యేక మాస్టర్ ట్రైనింగ్ సమావేశం నిర్వహించారు. తహశీల్దార్ బాలయ్య మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్'(SIR ) ప్రక్రియపై మీసేవ నిర్వాహకులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా సేవలు అందించాలని ఆయన సూచించారు.

Advertisement

Advertisement