హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆచార, సంప్రదాయాల పేరుతో అరాచకం

Advertisement

సనాతన ధర్మం, ఆచారాల పేరిట కొంతమంది చేసే పనులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదే తరహాలో ఇద్దరు చిన్నారుపై వేడి వేడి పాలను పోసి అభిషేకిస్తున్నారు. ఈ ఘటన చూస్తున్నవారంతా చప్పట్లతో, కీర్తనలు పాడుతున్నారు. పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్నా.. వదలకుండా వారిపై వేడి పాలను కుమ్మరించారు. ఈ వీడియో వైరలవడంతో ' ఆచారాల పేరిటి పిల్లలను అలా ఇబ్బంది పెట్టడమేంటంటూ' నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement