WGL: నర్సంపేటలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026 నేపథ్యంలో నియోజకవర్గంలోని 283 మంది బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని, రాష్ట్రంలో ఆ పరిస్థితి రాకుండా బీఎల్ఏలు నెల రోజులు శ్రద్ధగా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.
వార్తలు
ఓటర్ల జాబితా సవరణపై బీఎల్ఏలకు అవగాహన
Advertisement
Advertisement
Advertisement


