హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రేమ పేరుతో హిజ్రాను మోసం చేశాడు

Advertisement

TPT: ప్రేమ పేరుతో మోసపోయానని,పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి రూ.23 లక్షలు ఖర్చు చేయించాడని, హిజ్రా పలని గంగ ఆరోపించారు. శ్రీకాళహస్తికి చెందిన వ్యక్తి తనను దూరం పెట్టి, మరో వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతడి మోసంతో తాను అప్పుల ఊబిలో చిక్కుకున్నానని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Advertisement