తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్‌పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. "అసెంబ్లీని సినిమా హాల్‌లా మార్చేశారు. సభలోనూ నటిస్తున్నారు. రేపటి నుంచి మేకప్‌మేన్, ఫైట్ మాస్టర్లను కూడా తెస్తారేమో" అని ఎద్దేవా చేశారు. రీల్స్, కోసమే వస్తున్నారా? అని ప్రశ్నిస్తూ..ఎమ్మెల్యేలతో ఐటెం సాంగ్స్‌కు డ్యాన్సులు చేయిస్తారేమోనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వార్తలు
అసెంబ్లీకి రీల్స్ చేయడానికి వస్తున్నారా?: ఉదయనిధి
Advertisement
Advertisement
Advertisement


