ASR: హుకుంపేట మండలం మజ్జివలసలో ప్రతిపాదించిన హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం అరకు ఎమ్మెల్యే మత్స్యలింగంను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు వల్ల వందలాది ఎకరాల గిరిజన భూములు ముంపుకు గురవుతాయన్నారు. ప్రాజెక్టు ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు.
వార్తలు
'హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలను రద్దు చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


