హైదరాబాద్: 28°C
వార్తలు

రామాయంపేటలో ఘనంగా విత్తన మేళా

Advertisement

MDK: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విత్తన మేళా రామాయంపేటలో  MEO ప్రవీణ్ ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 30 వరకు జరిగే ఈ మేళాలో రైతు ముంగిట్లోకి నాణ్యమైన విత్తనాలు తెచ్చామన్నారు. సన్న రకం వడ్లు, పప్పు దినుసులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, డీఏపీలు అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Advertisement