అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై యూపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను యూపీ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్‌కు అందజేసింది. భక్తులు సమర్పించిన నగదు, కానుకల మళ్లింపు ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారించి నివేదికను రూపొందించారు.
వార్తలు
అయోధ్య రామాలయం విరాళాల గోల్‌మాల్
Advertisement
Advertisement
Advertisement


