హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామాలకు త్రాగునీటి సరఫరా..

Advertisement

కృష్ణా: కోడూరు మండల పరిధిలోని చింతకోళ్ల, పాలకాయతిప్ప గ్రామాలకు వాటర్ ట్యాంకరుతో త్రాగునీరు సరఫరా చేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు కోడూరు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కోట రాంబాబు వాటర్ ట్యాంకరుతో మంగళవారం చింతకోళ్ల గ్రామానికి నాలుగు వేల లీటర్లు, పాలకాయతిప్పకు నాలుగు వేల లీటర్ల త్రాగునీరు అందచేశారు.

Advertisement

Advertisement