BPT: ఆర్టీసీ ఆధ్వర్యంలోని విద్యుత్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే ప్రతిపాదనపై బాపట్లలో ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాపట్ల కొత్త బస్టాండ్ వద్ద కార్మిక సంఘాల నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఆస్తులు, సేవలు ప్రజారంగంలోనే కొనసాగాలంటూ కార్మికులు కోరారు.
వార్తలు
ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ధర్నా
Advertisement
Advertisement
Advertisement


