NTR: జగయ్యపేట పట్టణంలో భవన నిర్మాణ కార్మికులకు సామినేని విమలా భాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో టవల్స్, కొబ్బరి బోండాలను పంపిణీ చేశారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. కార్మికుల శ్రమ సమాజ అభివృద్ధికి ఎంతో కీలకమని, వారి సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
వార్తలు
కార్మికులకు టవల్స్, కొబ్బరి బోండాల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


