పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిల భారత రైతు-కూలీ సంఘం (AIKMS) ఆధ్వర్యంలో గురజాల నందనం వెంకట్రావు కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. గత 23 ఏళ్లుగా నివసిస్తున్న సుమారు 300 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, కాలనీలో CC రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికీ కుళాయిలు, పెద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ AIKMS ధర్నా
Advertisement
Advertisement
Advertisement


